Meta Layoffs
-
#Speed News
Meta Layoffs: మెటాలో మరోసారి భారీగా ఉద్యోగుల తొలగింపు.. 10,000 మంది ఉద్యోగులు ఔట్..!
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా (Meta) రెండవసారి భారీ తొలగింపులకు సన్నాహాలు చేసింది. ఈసారి 10,000 మంది ఉద్యోగులను తొలగించాలని కంపెనీ యోచిస్తోంది.
Date : 15-03-2023 - 7:44 IST -
#Technology
Meta Layoffs: వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు మెటా ప్లాన్.. త్వరలోనే తొలగింపులు..!
ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా (Meta) మరోసారి ఉద్యోగులను తొలగించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. సంస్థ ఆర్థిక లక్ష్యాలను చేరుకునే నేపథ్యంలో ఈ తాజా లేఆఫ్‌లు చేయనుందని తెలుస్తోంది.
Date : 07-03-2023 - 2:05 IST -
#Speed News
Meta Layoffs Soon: ఈసారి వారి వంతే.. వేటుకు సిద్ధమైన మెటా సీఈఓ జుకర్‌బర్గ్..!
మెటా (Meta) సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) ఫేస్‌బుక్‌లో మరిన్ని తొలగింపులను సూచించాడు. మీడియా నివేదికల ప్రకారం.. ఇటీవల ఎగ్జిక్యూటివ్‌ల సమావేశంలో జుకర్‌బర్గ్ మరిన్ని తొలగింపుల అవకాశాన్ని స్పష్టం చేశాడు. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు మెటా మాతృ సంస్థ.
Date : 31-01-2023 - 8:35 IST -
#Trending
Laid-Off Just 2 Days Later: కెనడాలో జాబ్.. చేరిన రెండు రోజులకే భారీ షాక్..!
మెటా పెద్దసంఖ్యలో తొలగింపులు (లేఆఫ్స్) చేపట్టడంతో పలువురు భారతీయులు ఉద్యోగాలను కోల్పోయారు.
Date : 10-11-2022 - 11:12 IST