Merry Christmas
-
#Devotional
మీ స్నేహితులు, బంధుమిత్రులకు క్రిస్మస్ ఇలా తెలియజేయండి!
Christmas 2025 : చీకటిమయమైన లోకంలో వెలుగును నింపడానికి యేసుక్రీస్తు జన్మించాడని (Jesus Christ Birth Date) నమ్ముతారు. అందుకే ఇళ్లను క్రిస్మస్ స్టార్స్, విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. ఈ వెలుగు మన జీవితంలో అజ్ఞానాన్ని, బాధలను తొలగిస్తుందని అర్థం. అలాగే కులమతాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి ఉండాలని ఒకరినొకరు క్షమించుకోవాలని కరుణ కలిగి ఉండాలని, అంతేకాకుండా మన దగ్గర ఉన్న దానిని కష్టాల్లో ఉన్న ఇతరులతో పండుకోవడం క్రిస్మస్ మనకు బోధిస్తుంది. లోకరక్షకుడైన యేసుక్రీస్తు […]
Date : 24-12-2025 - 11:00 IST