Mercedes Brand
-
#Business
Mercedes-Benz : మెర్సిడెస్ బ్రాండ్ వెనుక అమ్మాయి… సీఈవో బయటపెట్టిన కథ..!
అనేక పెద్ద బ్రాండ్లు వాటి వెనుక ఆసక్తికరమైన నేపథ్యాలను కలిగి ఉన్నాయి. లగ్జరీ కార్ల మార్కెట్లో అగ్రగామిగా ఉన్న మెర్సిడెస్ బెంజ్ పేరు ఎలా పుట్టిందో తెలిపే వీడియో వైరల్ అవుతోంది.
Date : 13-06-2024 - 8:21 IST