Mental Harassment
-
#India
Blackmail : ప్రైవేట్ వీడియోలతో బ్లాక్‌మెయిల్.. చార్టెర్డ్ అకౌంటెంట్ ఆత్మహత్య
Blackmail : ముంబైలో ఓ యువ చార్టెర్డ్ అకౌంటెంట్ (సీఏ) బ్లాక్‌మెయిల్ వేధింపులు తాళలేక విషం తాగి ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపుతోంది.
Published Date - 08:44 PM, Tue - 8 July 25 -
#India
Suicide : కారులో పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్న నవ వధువు
Suicide : తాజాగా తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో కట్న వేధింపుల కారణంగా ఓ యువతి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన వెలుగులోకి వచ్చింది.
Published Date - 10:54 AM, Mon - 30 June 25 -
#Viral
Property : నీ రక్తం తాగుతా అంటూ ఆస్తి కోసం తల్లిని హింసించిన కూతురు
Property : తల్లి పేరుపై ఉన్న ఆస్తిని తన పేరుమీద రిజిస్టర్ చేయాలని కోరుతూ, ఆమెను చిత్రహింసలకు (harassment ) గురిచేసింది
Published Date - 12:42 PM, Sun - 2 March 25 -
#Viral
NCRB Report : ఆత్మహత్య చేసుకునే ప్రతి 100 మందిలో 70 మంది పురుషులు
NCRB Report : భార్య వేధింపుల కారణంగా బెంగళూరు ఇంజినీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. మానసిక హింసకు గురై ఆత్మహత్య చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. నిజానికి ఇలాంటి ఉదంతాలు ఇప్పటికే చాలా వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) ఒక నివేదికను విడుదల చేసింది, ఇది ఆత్మహత్య చేసుకునే ప్రతి 100 మందిలో 70 మంది పురుషులేనని వెల్లడించింది.
Published Date - 08:28 PM, Thu - 12 December 24 -
#Speed News
Wife-Husband 7 Coin Bags : భార్యకు భరణంగా రూ.55వేల కాయిన్స్
Wife-Husband-7 Coin Bags : ఒక వ్యక్తి కోర్టుకు 7 మూటలు తీసుకొచ్చాడు.. అవన్నీ రూపాయి.. రెండు రూపాయల కాయిన్స్ తో నిండి ఉన్నాయి.. ఇంతకీ కోర్టుకు డబ్బులతో ఎందుకు వచ్చాడని ఆలోచిస్తున్నారా ?
Published Date - 03:53 PM, Tue - 20 June 23