Menstrual Health
-
#Health
Women’s Health : బహిష్టు రాకముందే చికాకు కలిగించే మూడ్ స్వింగ్స్ కి కారణమేమిటో తెలుసా..?
Women's Health : ప్రీమెన్‌స్ట్రల్ సిండ్రోమ్ (PMS) అనేది మహిళల్లో సాధారణ సమస్య. ఇది మానసిక కల్లోలం, నొప్పి, అలసట , నిద్రలేమికి కారణమవుతుంది. PMS , నిద్రలేమి మధ్య సంబంధాన్ని అధ్యయనాలు చూపించాయి. PMS లక్షణాలు , నిద్రలేమితో వ్యవహరించే మార్గాల గురించి ఇక్కడ సమాచారం ఉంది.
Published Date - 06:45 AM, Tue - 14 January 25