Melbourne
-
#Sports
IND vs AUS: మెల్‌బోర్న్‌లో భారత్ ఘోర పరాజయం.. కారణాలివే?
కాన్‌బెర్రా తర్వాత మెల్‌బోర్న్‌లోనూ టీమ్ మేనేజ్‌మెంట్ అర్ష్‌దీప్ సింగ్‌ను ప్లేయింగ్ 11 నుండి తప్పించింది. ఈ నిర్ణయం కూడా భారత జట్టుకు చాలా నష్టం కలిగించింది. బ్యాటింగ్ ఆర్డర్‌లో లోతు కోసం హర్షిత్‌కు తుది జట్టులో చోటు కల్పించారు.
Date : 31-10-2025 - 9:29 IST -
#Sports
Jannik Sinner: ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ విజేతగా సిన్నర్!
సిన్నర్ మొదటి మ్యాచ్‌లో 7(7)-6(2),7(7)-6(5), 6-1 తేడాతో గెలిచాడు. 2 మ్యాచ్‌లు టై బ్రేకర్‌కు చేరుకున్నాయి. ఆ తర్వాత అతను రౌండ్-2 మ్యాచ్‌లో 4-6, 6-4, 6-1, 6-3 తేడాతో గెలిచాడు.
Date : 26-01-2025 - 6:00 IST -
#Telangana
Sankranti Celebrations: ఆస్ట్రేలియాలో ఘనంగా సంక్రాంతి సంబరాలు
ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో జవనరి 13 నుంచి 15 వరకు సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించుకున్న విషయం తెలిసిందే.
Date : 19-01-2025 - 4:06 IST -
#Speed News
Virat Anushka : సాధారణ కేఫ్‌లో విరాట్, అనుష్క క్రిస్మస్ బ్రేక్‌ఫాస్ట్.. ఇంకా ఏం చేశారంటే..
ఒక సాధారణ కేఫ్‌కు వెళ్లి వారిద్దరూ(Virat Anushka) బ్రేక్ ఫాస్ట్ చేశారు. అనంతరం ఆ కేఫ్‌లోని కిచెన్‌లోకి ఇద్దరూ కలిసి వెళ్లారు.
Date : 25-12-2024 - 1:30 IST -
#Sports
Virat Kohli Record: మెల్‌బోర్న్‌లో భారీ రికార్డుపై కన్నేసిన కింగ్
విరాట్ కోహ్లీ ప్రస్తుతం పేలవ ఫామ్ తో ఇబ్బంది పడుతున్నాడు. మూడు టెస్టుల్లో కోహ్లీ ఒక సెంచరీ మాత్రమే చేయగలిగాడు. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో విరాట్ సెంచరీ సాధించాడు.
Date : 23-12-2024 - 12:34 IST -
#Cinema
Ram Charan : మెల్‌బోర్న్‌లో భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన రామ్ చరణ్
ఇటీవల పలైస్ థియేటర్‌లో జరిగిన వార్షిక IFFM అవార్డులలో విక్టోరియన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన భారతీయ కళలు, సంస్కృతికి అంబాసిడర్ బిరుదుతో సత్కరించింది.
Date : 17-08-2024 - 4:36 IST -
#India
Air India: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్, త్వరలో ముంబై-మెల్‌బోర్న్ మధ్య నాన్‌స్టాప్ సర్వీసులు
ముంబై, మెల్‌బోర్న్ మధ్య విమాన సర్వీసులు డిసెంబర్ 15 నుండి వారానికి మూడుసార్లు నడుస్తుందని ఎయిర్ ఇండియా మంగళవారం తెలిపింది.
Date : 31-10-2023 - 3:42 IST -
#Sports
Sania Mirza: గ్రాండ్‌స్లామ్ ఓటమితో కన్నీళ్లు పెట్టుకున్న సానియామీర్జా
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా (Sania Mirza) ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్‌లో ఓటమి చెందడంతో కన్నీరుమున్నీరయ్యారు. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా శుక్రవారం ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ రన్నరప్‌గా తన లెజెండరీ గ్రాండ్‌స్లామ్ కెరీర్‌ను ముగించింది.
Date : 27-01-2023 - 2:16 IST -
#Speed News
WC 2022: భారత్, పాక్ మ్యాచ్ కు వరుణ గండం
ధనాధన్ క్రికెట్ సందడి మొదలైపోయింది. క్వాలిఫైయింగ్ టోర్నీలో కొన్ని జట్లు.. వార్మప్ మ్యాచ్ లతో మరికొన్ని జట్లూ బిజీగా ఉన్నాయి.
Date : 16-10-2022 - 12:19 IST -
#Cinema
Tamannaah@Melbourne Stadium: మెల్ బోర్న్ స్టేడియంలో మిల్కీబ్యూటీ ఫోజులు!
ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ 2022 సందర్భంగా ప్రత్యేక ఈవెంట్ నిర్వహించనున్నారు.
Date : 19-08-2022 - 3:13 IST