Mekedatu Padayatra
-
#India
Mekedatu Padayatra : మేకేదాటు పాదయాత్రపై ‘కోవిడ్’ పాలిటిక్స్
కర్ణాటక కాంగ్రెస్ చేస్తోన్న మేకేదాటు పాదయాత్ర అక్కడి కాంగ్రెస్, అధికారంలోని బీజేపీ మధ్య రాజకీయ యుద్ధాన్ని రాజేసింది. కోవిడ్ కారణంగా పాదయాత్రను బెంగుళూరు నగరంలోకి ప్రవేశించకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ, భారీ ర్యాలీని నిర్వహించడం ద్వారా బెంగుళూరు నగర పరిధిలోనే పాదయాత్రను ముగించాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది.
Date : 12-01-2022 - 4:35 IST