Mekapati Goutham Reddy
-
#Andhra Pradesh
Ex CM Rosiah : మాజీ సీఎం రోశయ్యపై ద్వేషం..!
మాజీ సీఎం రోశయ్య అంటే ఏపీ సీఎం జగన్ కు ద్వేషం? అసెంబ్లీలో సంతాప తీర్మానం ఎందుకు పెట్టలేదు?
Date : 09-03-2022 - 2:44 IST -
#Speed News
Mekapati Gautam Reddy: ప్రారంభమైన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంతిమయాత్ర
ఏపీ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి నేడు అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ క్రమంలో నెల్లూరులోని మేకపాటి నివాసం నుంచి ఈరోజు ఉదయం 6 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమైంది. జొన్నవాడ మీదుగా బద్వేలు సరిహద్దు జాతీయ రహదారి నుంచి బ్రాహ్మణపల్లి, కృష్ణాపురం, నందిపాడు మీదుగా ఉదయగిరికి చేరుకుంటుంది. ఉదయగిరిలోని మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు ఉదయం 11.30 గంటలకు నిర్వహిస్తారు. ఈ నేపధ్యంలో అక్కడి ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి […]
Date : 23-02-2022 - 7:21 IST -
#Speed News
Goutham Reddy Death: మేకపాటి భౌతికకాయానికి.. కన్నీటితో నివాళులు అర్పించిన జగన్ దంపతులు
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించడంతో, రాష్ట్రంలో విషాద చాయలు అలుముకున్నాయి. గౌతంరెడ్డి స్వస్థలమైన నెల్లూరు జిల్లాలో ఆయన మరణవార్త విన్న అభిమానులు కన్నీరు పెట్టుకుంటున్నారు. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రముఖులు మేకపాటి గౌతంరెడ్డి భౌతికకాయానికి నివాళ్ళులు అర్పించేందుకు, హైదరాబాద్‌లోని గౌతంరెడ్డి నివాసానికి తరలివస్తున్నారు. ఇక తాజా మ్యాటర్ ఏంటంటే, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన భార్య భారతి, మేకపాటి గౌతంరెడ్డి […]
Date : 21-02-2022 - 3:45 IST -
#Speed News
Mekapati Goutham Reddy: ప్రభుత్వ లాంఛనాలతో మేకపాటి అంత్యక్రియలు.. రెండు రోజులు సంతాప దినాలు
ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. గౌతంరెడ్డి పార్థివ దేహాన్ని ఇప్పటికే హైదరాబాద్ అపోలో ఆసుపత్రి నుంచి జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి తరలించారు. రాజకీయ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం కోసం, ఆయన పార్థివ దేహాన్ని ఈరోజు సాయంత్రం వరకు జూబ్లీహిల్స్ నివాసంలోనే ఉంచుతారు. ఆ తర్వాత గౌతమ్ పార్థివ దేహాన్నినెల్లూరు జిల్లాలోని స్వగ్రామానికి తీసుకెళ్తారు. గౌతంరెడ్డి మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులను […]
Date : 21-02-2022 - 1:26 IST