HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Minister Mekapati Goutham Reddy Funeral Started

Mekapati Gautam Reddy: ప్రారంభమైన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంతిమయాత్ర

  • Author : HashtagU Desk Date : 23-02-2022 - 7:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Makapati Goutham Reddy Funeral Started
Makapati Goutham Reddy Funeral Started

ఏపీ దివంగ‌త మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి నేడు అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ క్ర‌మంలో నెల్లూరులోని మేకపాటి నివాసం నుంచి ఈరోజు ఉదయం 6 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమైంది. జొన్నవాడ మీదుగా బద్వేలు సరిహద్దు జాతీయ రహదారి నుంచి బ్రాహ్మణపల్లి, కృష్ణాపురం, నందిపాడు మీదుగా ఉదయగిరికి చేరుకుంటుంది. ఉదయగిరిలోని మెరిట్స్ ఇంజినీరింగ్ కళాశాల ఆవ‌ర‌ణ‌లో మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు ఉదయం 11.30 గంటలకు నిర్వహిస్తారు.

ఈ నేప‌ధ్యంలో అక్కడి ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ ఇత‌ర వైసీపీ నేత‌లు, అధికారులు అక్కడకు చేరుకుని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక మేక‌పాటి గౌతమ్ రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి అమెరికా నుంచి రాత్రి నెల్లూరుకు చేరుకున్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి పార్ధీవ దేహానికి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నుంచి పలువరు నేతలు నివాళుర్పించారు. మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్కక్రియలకు ముఖ్యమంత్రి జగన్ మోహ‌న్ రెడ్డితో పాటు పలువరు మంత్రులు, ఇత‌ర రాజ‌కీయ‌నాయ‌కులు హాజరుకానున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • Mekapati Goutham Geddy Funeral
  • mekapati goutham reddy

Related News

Unified Family Survey

Good News : ఏపీలో మరో భారీ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

గ్రీన్ ఎనర్జీ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ట్రాన్స్‌మిషన్ నెట్‌వర్క్‌ను భారీగా విస్తరించనున్నారు. రాయలసీమలోని పునరుత్పాదక ఇంధన వనరులను సెంట్రల్ నెట్‌వర్క్‌కు అనుసంధానించి, సుమారు 17 సబ్ స్టేషన్ల ద్వారా వివిధ ప్రాంతాలకు పంపిణీ చేయనున్నారు

  • New facility for Maruti customers.. Car service centers at IOCL petrol stations

    Petrol & Diesel Shortage : తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ‘పానిక్’ బయింగ్

  • Sajjala

    YCP : సజ్జలకు వైసీపీ బాధ్యతలు?

  • Disel

    Diesel Shortage : ఏపీలో లీటర్ డీజిల్ రూ.300

  • Isuzu Ongole2

    Isuzu : ఒంగోలు లో అత్యాధునిక 3S డీలర్‌షిప్‌ ప్రారంభం

Latest News

  • BRS @ 25 Years : ఉద్యమ పునాది.. ప్రగతి ప్రస్థానం – పాతికేళ్ల ‘గులాబీ’ జైత్రయాత్ర!

  • Kamareddy : మటన్ వండలేదని భార్య ను చంపిన భర్త

  • Attack on Trump : కాల్పులకు ముందు దుండగుడి సంచలన లేఖ

  • Tollywood : డైరెక్టర్ మెహర్ ఇంట పెళ్లి సందడి..చిరు , కేటీఆర్ హాజరు !!

  • Free Bus : బస్సు ఆపలేదని ఏకంగా డ్రైవర్‌పై దాడి

Trending News

    • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

    • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

    • కొత్త సిలిండర్ బుకింగ్ రూల్స్.. మే 1 నుండి మారనున్న నిబంధనలు?

    • వైభవ్‌ సూర్యవంశీ ఖాతాలో రికార్డులే రికార్డులు!

    • ఐపీఎల్ 2026.. ఒకే రోజు 986 ప‌రుగులు!!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd