Meesho
-
#Business
Online Offers : మీషో నుండి మింత్రా వరకు న్యూ ఇయర్ ఈ-కామర్స్ ఆఫర్స్ ఇలా..!
Online Offers : నూతన సంవత్సరంలో, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు వినియోగదారులకు బంపర్ తగ్గింపు ప్రయోజనాలను ఇస్తున్నాయి. Amazon, Flipkart, Meesho , Myntraలో ఎంత తగ్గింపు ఆఫర్ చేయబడుతుందో ఇక్కడ తెలుసుకోండి. దీని తర్వాత మీరు ఆన్‌లైన్ షాపింగ్‌లో వేల రూపాయలు ఆదా చేయగలుగుతారు.
Published Date - 11:20 AM, Tue - 31 December 24 -
#Business
Welfare Fees: ఫుడ్, ఆన్‌లైన్ షాపింగ్ యాప్స్ వాడుతున్నారా..? అయితే ఖచ్చితంగా చదవాల్సిందే!
కర్ణాటక ప్రభుత్వం గిగ్ వర్కర్స్ (సామాజిక భద్రత, సంక్షేమం) బిల్లు, 2024ను సిద్ధం చేసింది. ఈ చట్టం ప్రకారం ఈ అగ్రిగేటర్ ప్లాట్‌ఫారమ్‌లపై ప్రభుత్వం 1 నుండి 2 శాతం రుసుమును విధించవచ్చని బిజినెస్ స్టాండర్డ్ రిపోర్ట్ పేర్కొంది.
Published Date - 11:03 AM, Sat - 19 October 24 -
#Business
Meesho: ఉద్యోగులకు ‘మీషో’ సూపర్ ఆఫర్.. 9 రోజులు వేతనంతో కూడిన లీవ్స్
ఈ సంవత్సరం చేసిన ప్రయత్నాలు, విజయవంతమైన మెగా బ్లాక్‌బస్టర్ సేల్ తర్వాత ఇప్పుడు మనం పూర్తిగా భిన్నంగా, మనపై దృష్టి పెట్టవలసిన సమయం ఆసన్నమైంది.
Published Date - 09:48 PM, Thu - 10 October 24 -
#Special
Meesho Layoffs: “మీషో”లో 251మందికి ఉద్వాసన.. 9 నెలల శాలరీతో సెటిల్మెంట్ !
ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు పర్వం కొనసాగుతోంది. ఈక్రమంలోనే ఈ-కామర్స్ సంస్థ "మీషో" (Meesho) 251 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది.
Published Date - 06:30 PM, Fri - 5 May 23 -
#India
8000 Pink Slips: 8000 మంది ఉద్యోగులకు ఉద్వాసన.. బడా స్టార్టప్ ల నిర్వాకం
వెయ్యి కాదు.. రెండు వేలు కాదు.. ఏకంగా 8వేల మంది ఉద్యోగుల పై పలు స్టార్టప్ కంపెనీలు ఉద్వాసన పలికాయి.
Published Date - 07:40 PM, Fri - 27 May 22