Mediclaim Policy
-
#Special
Mediclaim Policy: మెడిక్లెయిమ్ పాలసీ.. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఒక్కటేనా ?
ఆరోగ్య బీమాను కొనేటప్పుడు ప్రజలు అనేక తప్పులు చేస్తుంటారు.ఆరోగ్య బీమాను, మెడిక్లెయిమ్ను ఒకటే అని భావిస్తుంటారు. మెడిక్లెయిమ్ , హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లు చాలా విభిన్నమైనవి. అయినప్పటికీ తరుచుగా జనం వాటి గురించి కన్ఫ్యూజ్ అవుతుంటారు. వాస్తవానికి బీమా పాలసీని కొనుగోలు చేయడం అనేది మెడిక్లెయిమ్ను కొనుగోలు చేయడం లాంటిది కాదు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవడం ముఖ్యం. * మెడిక్లెయిమ్ పాలసీ అంటే ఏమిటి? మెడిక్లెయిమ్ అనేది వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల నుంచి నిర్దిష్ట […]
Published Date - 07:00 PM, Wed - 18 January 23