Medical Checkups
-
#India
Arvind Kejriwal: హెల్త్ చెకప్ సమయంలో సునీతా కేజ్రీవాల్‌ను అనుమతించాలి: సీఎం కేజ్రీవాల్
మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణను ఢిల్లీ కోర్టు శుక్రవారం జూన్ 19కి వాయిదా వేసింది. రోస్ అవెన్యూ కోర్టులోని ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా వైద్య కారణాలతో ఏడు రోజుల మధ్యంతర బెయిల్‌ను కోరుతూ ఆయన చేసిన విజ్ఞప్తిని ఇటీవల తిరస్కరించారు.
Published Date - 12:59 PM, Fri - 14 June 24