Medaram Jatara 2026
-
#Telangana
మేడారం జాతరలో మేకలు, కోళ్లకు ఫుల్ డిమాండ్.. భారీగా పెరిగిన ధరలు
Medaram Jatara మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం (బెల్లం)తోపాటు కోళ్లు, మేకలు, గొర్రెలను బలి ఇవ్వడం మేడారం జాతరలో ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయతీ. దీంతో, మేడారంలో కోళ్లు, మేలు, గొర్రెల అమ్మకాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి Huge Demand for Goats and Chickens at Medaram. లక్షల సంఖ్యలో కోళ్లు, వేల సంఖ్యలో మేకలు, గొర్రెల విక్రయాలు జరుగుతున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు వీటి ధరలను […]
Date : 29-01-2026 - 4:30 IST -
#Devotional
వనదేవతల కొలువుకు వేళాయె..మేడారంలో ఈ 4 రోజులు ఏ రోజు ఏం జరుగుతుంది?
ప్రధాన పూజారి కక్కె సారయ్య అమ్మవారిని ప్రతినిధించే పసుపు, కుంకుమ భరిణిని తీసుకుని కాలినడకన మేడారం వైపు ప్రయాణం ప్రారంభిస్తారు. ఈ యాత్ర జంపన్నవాగు మీదుగా సమ్మక్క గుడికి చేరుకుంటుంది.
Date : 29-01-2026 - 4:30 IST -
#Devotional
మేడారం సమ్మక్క సారలమ్మ చరిత్ర తెలిస్తే అస్సలు నమ్మలేరు !!
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు, అది అన్యాయంపై ఎదిరించిన వీరవనితల పోరాట స్ఫూర్తి. ములుగు జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ మహాజాతర భక్తికి, ప్రకృతికి మరియు పౌరుషానికి నిలువుటద్దం.
Date : 27-01-2026 - 12:17 IST -
#Devotional
మేడారంలో ‘మావోరి’ (Maori) తెగ ‘హాకా’ డాన్స్, ఆశ్చర్యంలో భక్తులు
తాజాగా ఈ జాతరలో విదేశీ ప్రతినిధుల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. న్యూజిలాండ్‌కు చెందిన 'మావోరి' (Maori) తెగ ప్రతినిధులు మేడారం చేరుకుని అమ్మవార్లను దర్శించుకోవడం జాతర యొక్క విశ్వవ్యాప్త గుర్తింపును చాటిచెబుతోంది
Date : 27-01-2026 - 8:36 IST -
#Devotional
మేడారం జాతరలో మండమెలిగే పండుగతో మొదలైన ఆధ్యాత్మిక సందడి
ఈ మహాజాతరకు వారం రోజుల ముందు నిర్వహించే మండమెలిగే పండుగను ‘మినీ మేడారం’గా కూడా పిలుస్తారు. జాతరపై చెడు దృష్టి, దుష్టశక్తుల ప్రభావం పడకుండా నివారించడమే ఈ పండుగ ప్రధాన ఉద్దేశం.
Date : 22-01-2026 - 4:30 IST