Mechanic Rocky & Rating
-
#Cinema
Mechanic Rocky Review & Rating : విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ రివ్యూ & రేటింగ్
Mechanic Rockey Review & Rating మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా రవితేజ ముళ్లపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా మెకానిక్ రాకీ. ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రజిని తాళ్లూరి ఈ సినిమా నిర్మించారు. మీనాక్షి, శ్రద్ధ శ్రీనాథ్ కథానాయికలుగా నటించారు. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈ సమీక్షలో చూద్దాం. కథ : చదువు సరిగా అబ్బక మెకానిక్ అవుతాడు రాకేష్ అలియాస్ రాకీ (విశ్వక్ […]
Published Date - 07:15 PM, Fri - 22 November 24