Mcap
-
#Speed News
Gautam Adani: హిండెన్‌బర్గ్ ఎఫెక్ట్.. భారీగా పడిపోయిన అదానీ సంపద
హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత భారతీయ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ (Gautam Adani) కష్టాలు తీరేలా కనిపించడం లేదు. హిండెన్‌బర్గ్ నివేదిక వచ్చిన తర్వాత అదానీ గ్రూప్ షేర్లు భారీగా పడిపోయాయి. కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ (Mcap) దాదాపు సగానికి పడిపోయింది.
Date : 20-02-2023 - 2:07 IST