MBBS Education
-
#Speed News
National Medical Commission: స్వలింగ సంపర్కం అంశంపై జాతీయ వైద్య కమిషన్ కీలక నిర్ణయం
ఈ మేరకు నేషనల్ మెడికల్ కమిషన్ లేఖ విడుదల చేసింది. కాంపిటెన్సీ-బేస్డ్ మెడికల్ ఎడ్యుకేషన్ కరికులమ్ (CBME) మార్గదర్శకాలు 2024 ఉపసంహరించబడినట్లు పేర్కొంది. 31.08.2024 నాటి సర్క్యులర్, యోగ్యత-ఆధారిత వైద్య విద్య పాఠ్యాంశాలు (CBMI) 2024 కింద మార్గదర్శకాలను జారీచేస్తున్నట్లు సమాచారం.
Published Date - 10:47 AM, Fri - 6 September 24