Mayookha
-
#Cinema
Rajamouli Daughter : రాజమౌళి కూతుర్ని చూశారా? అప్పుడే ఇంత పెద్దదైపోయిందా?
రాజమౌళి భార్య రమా రాజమౌళి అందరికి తెలుసు. రాజమౌళి ప్రతి సినిమాకు రమా కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తుంది. ఇక రాజమౌళి తనయుడు కార్తికేయ రాజమౌళి సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్ గా, డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోనూ పని చేస్తాడు.
Date : 17-04-2023 - 6:55 IST