Mayabazar
-
#Telangana
Surabhi Babji: తొలి రంగస్థల కళాకారుడు ‘సురభి బాబ్జీ’ ఇకలేరు!
సురభి బాబ్జీగా పేరుగాంచిన రేకందర్ నాగేశ్వరరావు, పద్మశ్రీ అవార్డు పొందిన తొలి రంగస్థల కళాకారుడు గుండెపోటుతో మరణించారు.
Date : 10-06-2022 - 3:12 IST