Masala Entertainer
-
#Cinema
SWAG Trailer : వచ్చేసింది ‘స్వాగ్’ ట్రైలర్.. అదిరిపోయిందిగా..
SWAG Trailer : తాజాగా, మూవీ ట్రైలర్ కూడా విడుదలైంది, దీనిలో కథా రీతిని రెండు టైమ్‌లైన్స్‌లో వివరించబోతున్నట్టు తెలుస్తోంది. ట్రైలర్ ప్రారంభంలో 1551లో జరిగిన మగవాడి ప్రయాణం నుండి కథ ప్రారంభమవుతుంది. ఇందులో స్వాగనిక వంశ యువరాజు పాత్రలో శ్రీవిష్ణును పరిచయం చేశారు. “స్వాగానిక వంశమట… దేశంలో ఏ మగాడైనా వాళ్లకి మొక్కాల్సిందే” అనే డైలాగ్ ద్వారా ఆ వంశ చరిత్రను తెలియజేశారు. తరువాత, స్టోరీ ప్రస్తుత కాలానికి మార్చి, స్వాగానిక వంశ ఖజానా వారసుడి కోసం వెదుకుతున్నట్లుగా చూపించారు.
Date : 30-09-2024 - 12:28 IST