Marriage Certificate
-
#Andhra Pradesh
Nadendla Manohar : కొత్త రేషన్‌కార్డు దరఖాస్తుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: మంత్రి నాదెండ్ల మనోహర్
కొత్త రేషన్‌కార్డుకు మ్యారేజ్ సర్టిఫికెట్ తప్పనిసరి అన్న ప్రచారంపై మంత్రి స్పందించారు. పెళ్లి కార్డు, ఫొటోలు, మ్యారేజ్ సర్టిఫికెట్‌లు ఎట్టి పరిస్థితుల్లోనూ అవసరం లేదని తేల్చిచెప్పారు. ఈ విషయంలో క్షేత్రస్థాయి సిబ్బంది ఎలాంటి అపార్థాలకు గురికాకుండా నిర్దిష్టంగా పనిచేయాలని సూచించారు.
Published Date - 02:57 PM, Thu - 22 May 25 -
#Andhra Pradesh
AP ration Card : కొత్త దంపతులు రేషన్ కార్డుకు అప్లై చేస్తున్నారా..?
AP ration Card : గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే దంపతులు తప్పనిసరిగా ఆధార్ కార్డు తో పాటు మ్యారేజ్ సర్టిఫికేట్ (వివాహ ధ్రువీకరణ పత్రం) జత చేయాలని ప్రభుత్వ ఉత్తర్వులు పేర్కొన్నాయి
Published Date - 11:40 AM, Sun - 18 May 25 -
#Business
Passport Rule: పాస్‌పోర్ట్ విషయంలో భార్యాభర్తలకు కొత్త నియమం.. ఇకపై మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదు!
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పాస్‌పోర్ట్‌లో భర్త లేదా భార్య పేరును జోడించడానికి లేదా మార్చడానికి వివాహ ధృవీకరణ పత్రం (మ్యారేజ్ సర్టిఫికెట్) తప్పనిసరి అవసరాన్ని తొలగించింది. దీని స్థానంలో అనెక్సర్-జే నియమాన్ని అమలు చేసింది.
Published Date - 12:39 PM, Sat - 12 April 25 -
#Viral
Viral: భర్త చేసిన పనికి భార్య షాక్... ఏకంగా 8 గంటలు ఓర్చుకుని.. వాలెంటైన్స్ డే గిప్ట్!
Viral: ప్రేమికులకు ప్రత్యేకమైన రోజు వాలెంటైన్స్ డే. ఈ స్పెషల్ డే కోసం ప్రేమికులు ఎన్నో రోజులుగా ప్లాన్ చేస్తుంటారు. తాము ప్రేమించే వ్యక్తులను సర్‌ప్రైజ్ చేసేందుకు రకరకాల పద్ధతులను అవలంభిస్తారు. ఈ ప్రత్యేకమైన రోజులో తమ లవర్‌కి లేదా జీవిత భాగస్వామి పట్ల వినూత్నంగా తన ప్రేమను వ్యక్తపరచాలని తహతహలాడుతుంటారు. తాజాగా ఓ భర్త.. తన భార్య మీద ఉన్న ప్రేమను వ్యక్తపరిచేందుకు వినూత్నరీతిలో ఆలోచించాడు. అతను చేసిన పనికి అంతా ఫిదా అవుతున్నారు. […]
Published Date - 10:24 PM, Thu - 16 February 23