Marriage Age
-
#Speed News
Girls Marriage : తొమ్మిదేళ్ల బాలికలనూ పెళ్లాడొచ్చు.. వివాదాస్పద చట్ట సవరణ!
ఇరాక్ ప్రజలు(Girls Marriage) తమ కుటుంబ వ్యవహారాలపై ఏదైనా నిర్ణయం తీసుకునేందుకు మతాధికారులు, లేదా పౌర న్యాయవ్యవస్థను ఆశ్రయించేందుకు కూడా అనుమతించేలా చట్ట సవరణలు చేయనున్నారని తెలిసింది.
Published Date - 04:17 PM, Sun - 10 November 24 -
#Life Style
Couple Age : వివాహానికి భార్యాభర్తల మధ్య వయస్సు అంతరం ఎంత ఉండాలి.?
ఆచార్య చాణక్యుడు ప్రకారం, భార్యాభర్తల సంబంధం శారీరక, మానసిక ఆరోగ్యానికి అవసరం. ఇద్దరి మధ్య పెద్దగా ఏజ్ గ్యాప్ ఉంటే ఇబ్బందులు తప్పవు. ఆచార్య చాణక్యుడు ప్రకారం, పెద్దవాడు చిన్న అమ్మాయిని వివాహం చేసుకోకూడదు. అందుకే పెళ్లిళ్లు ఎక్కువ కాలం సాగవు.
Published Date - 07:00 PM, Wed - 21 August 24 -
#Telangana
Owaisi: ఏం తినాలో.. ఎప్పుడు పెళ్లిచేసుకోవాలో నిర్ణయించడం హాస్యాస్పదం
మహిళల కనీస వివాహ వయస్సును 18 నుండి 21 సంవత్సరాలకు పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం హాస్యాస్పదమని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు.
Published Date - 12:28 AM, Sat - 18 December 21