Market Rate
-
#India
Lemon Rates : నిమ్మకాయల రేటు ఇంతలా పెరగడానికి అదే కారణమా?
అసలే వేసవి మంటలతో ఒళ్లంతా చిటపటలు. కాసిన్ని నిమ్మకాయ నీళ్లు తాగితే దాహం తీరుతుందని.. ఒంటికి సత్తువ వస్తుందని.. వేడి తగ్గుతుందని అనుకుంటారు. అలాగని నిమ్మకాయలు కొనడానికి ప్రయత్నించారో.. అంతే. ఎందుకంటే వాటి రేట్లకు ఆపిల్ కాయలు వచ్చేలా ఉంది పరిస్థితి. పెట్రో ఉత్పత్తుల రేట్లు పెరగడం, గ్యాస్ రేట్లు పెరగడంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. అందుకే వేసవిలో నిమ్మకాయల ధరలు చుక్కలనంటుతున్నాయి. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లోని రాజ్ కోట్ లోనే కేజీ […]
Date : 03-04-2022 - 11:22 IST -
#Andhra Pradesh
Vegetable Prices : ఏం కొనేటట్టు లేదు..ఏం తినేటట్టు లేదు
పండిన పంటకు అనూహ్యమైన ధర రావడంతో కర్నూలు జిల్లాలో టమాట రైతులు పండగను జరుపుకుంటున్నారు. వారం రోజుల క్రితం వరకు కిలో టమాటా రూ.70 నుంచి రూ.80 వరకు విక్రయించగా... ఆదివారం ధర అసాధారణంగా రూ.120కి చేరడంతో.. ధర ఆల్ టైమ్ హై రికార్డుకు చేరుకుందని చెప్పవచ్చు. ఆదివారం .జిల్లాలోని నందికొట్కూరు మార్కెట్‌లో కిలో టమాట రూ.120కి విక్రయించారు. రోజురోజుకు టమాట ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
Date : 22-11-2021 - 11:02 IST