Many Diseases
-
#Health
Garlic : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే.. ఎన్ని లాభాలో తెలుసా..?
ఈ పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే జీవనశైలిని మెరుగుపరచడమే కాదు, కొన్ని చక్కని ఆహారపు అలవాట్లను అభ్యసించాలి. అలాంటి ఆరోగ్యకరమైన ఆహారాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది వెల్లుల్లి (Raw Garlic). వంటలలో రుచికి ఉపయోగించే వెల్లుల్లి పచ్చిగా తినడంవల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Date : 31-07-2025 - 2:29 IST -
#India
Cold Feet : మీ పాదాలు తరచూ చల్లగా ఉంటున్నాయా? ఇది సాధారణం కాదు!.. వైద్య నిపుణుల హెచ్చరిక
కానీ ఈ సమస్య తరచూ ఎదురైతే.. అది కొన్ని ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాదాల ప్రాంతానికి సరైన రక్త సరఫరా లేకపోవడం వల్ల అవి చల్లగా అనిపిస్తాయి. ఇది చాలాసార్లు గుండె సంబంధిత సమస్యలు, అధిక కొలెస్ట్రాల్ లేదా ధమనుల్లో బ్లాకేజీల కారణంగా జరుగుతుంది.
Date : 10-07-2025 - 6:30 IST -
#Health
Health tips: బీపీతో పాటు బోలెడు రోగాలకు కొత్తిమీరతో చెక్.. రోజూ ఆహారంలో తీసుకోండి!!
మన వంటింట్లో దొరికింది ఆకుకూరల్లో కొత్తిమీర కూడా ఒకటి. ఈ కొత్తిమీరను మనం నిత్యం వినియోగిస్తూనే ఉంటాము. ప్రతి ఒక్క కూర తయారీలో కొత్తిమీర నా తప్పనిసరిగా ఉపయోగిస్తూ ఉంటారు.
Date : 08-07-2024 - 11:28 IST