Manu Bhaker
-
#Sports
Paris Olympics 2024: భారత్ కు మరో పతాకం
పారిస్ ఒలింపిక్స్-2024లో మను భాకర్ భారత్‌కు తొలి పతకాన్ని అందించింది. అయితే ఈ రోజు మంగళవారం కూడా మను తన అద్భుతమైన ఆటతో భారత్‌కు మళ్లీ పతకం సాధించింది. ఈసారి మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి కాంస్య పతకం సాధించారు. ఈ గేమ్‌లలో భారత్‌కు ఇది రెండో పతకం. 2012 తర్వాత తొలిసారి షూటింగ్‌లో భారత్‌కు రెండు ఒలింపిక్ పతకాలు దక్కాయి.
Published Date - 01:59 PM, Tue - 30 July 24 -
#India
Manu Bhaker : మను భాకర్ మెడ వెనుక పచ్చబొట్టు రహస్యం మీకు తెలుసా..?
ఒలింపిక్స్‌లో షూటింగ్‌లో పతకం సాధించిన దేశంలోనే తొలి మహిళగా రికార్డు సృష్టించింది. అయితే ఈ చారిత్రాత్మక విజయంలో పచ్చబొట్టు కూడా ముఖ్యమైన పాత్ర పోషించిందని మీకు తెలుసా?
Published Date - 05:30 PM, Mon - 29 July 24 -
#Sports
PM Modi Speaks To Manu Bhaker: మను భాకర్‌కు ప్రధాని మోదీ ఫోన్.. ఏం మాట్లాడారంటే..?
పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన మను భాకర్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. వారి సంభాషణకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.
Published Date - 12:25 AM, Mon - 29 July 24 -
#Sports
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ లో భారత్ బోణీ, తొలి పతకం అందించిన మను బాకర్
పారిస్ ఒలింపిక్స్ లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో మను బాకర్ సత్తా చాటింది. రజతం గెలిచే ఛాన్స్ వచ్చినప్పటకీ... కేవలం 0.1 పాయింట్ తేడాతో మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో కాంస్యం సాధించింది. ఫైనల్లో మను బాకర్ 221.7 పాయింట్లు స్కోర్ చేసింది.
Published Date - 06:16 PM, Sun - 28 July 24 -
#Sports
Paris Olympics : భారత్ బోణీ..తొలి పతకం అందించిన మను బాకర్
రెండుసార్లు మను బాకర్ కొరియన్ షూటర్ ను వెనక్కి నెట్టి సెకండ్ ప్లేస్ లో నిలిచినా చివరి వరకూ దానిని నిలుపుకోలేకపోయింది
Published Date - 04:54 PM, Sun - 28 July 24 -
#Sports
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్.. ఏందులో పతకాలు సాధించగలం..?
మహిళల 10 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో మహిళా షూటర్ మను భాకర్ అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్‌కు చేరుకుంది. మను పతకం గెలుచుకునే ప్రధాన పోటీదారుల్లో ఒకరిగా నిలిచింది.
Published Date - 09:15 AM, Sun - 28 July 24 -
#Speed News
Indian Shooters Win Gold: బిగ్ బ్రేకింగ్.. ఆసియా క్రీడలలో భారత్ కు నాలుగో స్వర్ణం
చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడలలో భారత్ సత్తా చాటుతుంది. ఆసియా క్రీడలు 2023లో భారత్ నాలుగో స్వర్ణం (Indian Shooters Win Gold) సాధించింది. ఈసారి 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శన చేసి స్వర్ణం సాధించింది.
Published Date - 09:32 AM, Wed - 27 September 23 -
#Sports
Asian Games India Schedule: నేడు ఆసియా గేమ్స్‌లో భారత షెడ్యూల్ ఇదే.. పతకాల పోటీలు ఎన్నంటే..?
మంగళవారం జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ 3 పతకాలు సాధించింది. అయితే, ఇప్పుడు భారత అభిమానుల కళ్లు నాలుగో రోజుపైనే ఉన్నాయి. ఆసియా గేమ్స్ నాల్గో రోజు భారత షెడ్యూల్ (Asian Games India Schedule) ఈ విధంగా ఉంది.
Published Date - 06:45 AM, Wed - 27 September 23