Manoj Naravane
-
#India
Manoj Naravane : యుద్ధం అంటే బాలీవుడ్ సినిమా కాదు.. తీవ్రమైన అంశం: ఆర్మీ మాజీ చీఫ్
యుద్ధం అంటే బాలీవుడ్ సినిమా కాదు. ఇది గాఢమైన విషయం. బాలీవుడ్ చిత్రం మాదిరి ఇందులో విజయం, గెలుపు అన్నవి తెరపై చూపించినట్లు ఉండవు. యుద్ధంలో నష్టపోయేది సామాన్య ప్రజలే. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో నివసించే వారు ఎన్నో కష్టాలు అనుభవిస్తారు.
Date : 12-05-2025 - 1:42 IST