Manikonda Jagir Case
-
#Speed News
Manikonda Jagir Case: తెలంగాణ సర్కారుకు మణికొండ దర్గా భూములు
మణికొండ జాగీర్ భూముల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో 1654 ఎకరాల భూమి సర్కార్ కు దక్కినట్లయింది. ఎన్నో ఏళ్లుగా ఈ భూములపై ప్రభుత్వం, వక్ఫ్ బోర్డు మధ్య పంచాయితీ నడుస్తోంది. ఇంతకుముందు హైకోర్టులో వాదనలు కొనసాగాయి. 2012 ఏప్రిల్ 3న వక్ఫ్ బోర్డుకు అనుకూలంగా ఉన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. తాజాగా ఆ తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టి సుప్రీం […]
Published Date - 09:49 PM, Mon - 7 February 22