Mana Shankara Varaprasad Garu
-
#Cinema
మెగాస్టార్ సినిమాకు కొత్త సమస్య.. ఏంటంటే?
ప్రస్తుత క్రేజ్ చూస్తుంటే ఇది ఇప్పుడప్పుడే తగ్గేలా కనిపించడం లేదు. రాబోయే రెండు, మూడు రోజులకు కూడా టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.
Date : 15-01-2026 - 6:34 IST -
#Cinema
మెగాస్టార్ మన శంకరవరప్రసాద్ గారు మూవీ రివ్యూ
Mana Shankara Varaprasad Garu Movie Review ఏంది బాసూ సంగతీ అద్దిరిపోద్ది సంక్రాంతి.. ఏంది వెంకీ సంగతీ ఇరగ్గదీద్దాం సంక్రాంతీ’ అంటూ థియేటర్స్ సంక్రాంతి విందు భోజనం వడ్డించడానికి వచ్చేశారు చిరు, వెంకీలు. ‘భోళా శంకర్’ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత బాస్.. సంక్రాంతికి వస్తున్నాం లాంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి కలిసి చేసిన సినిమా ‘మన శంకరవరప్రసాద్ గారు’. నిజానికి మెగాస్టార్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇప్పటివరకూ ఆరు సినిమాలు […]
Date : 12-01-2026 - 10:16 IST -
#Cinema
తెలంగాణలో మన శంకర వరప్రసాద్‌గారు టికెట్ ధరల పెంపు
Mana Shankara Varaprasad Garu మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ నెల 11న ప్రీమియర్ షోల కోసం టికెట్ ధరను రూ.600గా నిర్ణయించారు. అలాగే, జనవరి 12 నుంచి వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలో జీఎస్టీతో కలిపి రూ.50, మల్టీప్లెక్సుల్లో రూ.100 వరకు అదనంగా […]
Date : 10-01-2026 - 1:07 IST -
#Cinema
శంకర వరప్రసాద్ ఆల్రెడీ సూపర్ హిట్..నెక్స్ట్ వెంకటేశ్‌తో ఫుల్‌లెంగ్త్ మూవీ: చిరంజీవి
Mana Shankara Varaprasad Garu చిరంజీవి, వెంకటేష్ కలిసి నటించిన సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ బుధవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. సినిమా షూటింగ్ అంతా ఒక పిక్నిక్‌లా సాగిందని తెలిపారు. వెంకటేష్‌ను “మోడ్రన్ డ్రెస్ వేసుకున్న గురువు”గా అభివర్ణించిన చిరు.. సంక్రాంతికి తన సినిమాతో పాటు వస్తున్న ప్రభాస్, రవితేజ, శర్వానంద్, నవీన్ పోలిశెట్టి సినిమాలు కూడా విజయవంతం […]
Date : 08-01-2026 - 10:45 IST -
#Cinema
‘ది రాజా సాబ్’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాలకు గుడ్ న్యూస్!
నిర్మాతల విన్నపంపై హైకోర్టు సానుకూలంగా స్పందించింది. గతంలో తాము ఇచ్చిన స్టే ఉత్తర్వులు కేవలం ఆ సమయంలో విడుదలైన సినిమాలకు మాత్రమే వర్తిస్తాయని కోర్టు స్పష్టతనిచ్చింది.
Date : 07-01-2026 - 3:28 IST -
#Cinema
మన శంకర వరప్రసాద్ గారు సెన్సార్ పూర్తి..
Mana Shankara Varaprasad Garu సంక్రాంతి బాక్సాఫీస్ రేసులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ అంచనాల మధ్య రిలీజ్‌కు సిద్ధమైంది. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు తాజాగా యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. మేకర్స్ ఈ సినిమాకు 2 గంటల 42 నిమిషాల రన్‌టైమ్‌ను లాక్ చేశారు. చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటించగా, వెంకటేష్ స్పెషల్ క్యామియోలో […]
Date : 06-01-2026 - 12:29 IST -
#Cinema
చిరు-వెంకీల మెగా విక్టరీ మాస్ సాంగ్.. డిసెంబర్ 30న విడుదల!
అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి, నయనతార, వెంకటేష్ (అతిథి పాత్ర), క్యాథరిన్ ట్రెసా, హర్షవర్ధన్, అభినవ్ గోమఠం, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Date : 26-12-2025 - 7:38 IST -
#Cinema
యంగ్ లుక్ తో అదరగొడుతున్న మెగాస్టార్ లేటెస్ట్ పిక్స్ బెస్ట్ డిజైన్ రూపొందిస్తే ఆదరిపోయే బహుమతి!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ (MSG) నుంచి చిత్ర బృందం సరికొత్త హెచ్‌డీ స్టిల్స్‌ను విడుదల చేసింది. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. తాజాగా రిలీజ్ చేసిన ఫొటోల్లో మెగాస్టార్ చిరంజీవి తనదైన స్టైల్, ఎనర్జీతో ఆకట్టుకుంటున్నారు. ఈ స్టిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న […]
Date : 19-12-2025 - 8:00 IST -
#Cinema
Dil Raju : సంక్రాంతికి లక్కీ డీల్…ఈసారి పండగ సందడంతా దిల్ రాజు దే!
నిర్మాత–డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఈసారి సంక్రాంతి సీజన్‌పై భారీ బెట్ వేశారు. గత సంక్రాంతికి ‘గేమ్ ఛేంజర్’తో నిరాశ ఎదురైనా, ఈసారి డిస్ట్రిబ్యూటర్‌గా ‘మన శంకర వరప్రసాద్ గారు’ మరియు ‘అనగనగా ఒక రాజు’ సినిమాలతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ నిజాం రైట్స్‌ను దిల్ రాజు రూ. 32 కోట్లకు సొంతం చేసుకున్నారు. వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం […]
Date : 29-11-2025 - 12:13 IST -
#Cinema
Tamannaah: మెగాస్టార్‌తో స్టెప్పులు వేయనున్న మిల్కీ బ్యూటీ!
ఇటీవల విడుదలైన ఈ సినిమా మొదటి సింగిల్ 'మీసాల పిల్లా' ఇప్పటికే 50 మిలియన్లకు పైగా వీక్షణలతో యూట్యూబ్‌లో రికార్డు సృష్టించింది. గత మూడు వారాలుగా ఈ పాట టాప్-10 ట్రెండింగ్‌లో కొనసాగుతూ.. సంక్రాంతి విడుదలకు మంచి బజ్‌ను తెచ్చిపెట్టింది.
Date : 11-11-2025 - 9:40 IST