Mana Shankara Vara Prasad Garu Movie
-
#Cinema
మెగా 158 అప్‌డేట్ బాబీ తో మళ్ళీ హ్యాట్రిక్ కొట్టబోతున్న చిరంజీవి
Chiru-Bobby Movie మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘మన శంకర వరప్రసాద్‌గారు’ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇదే ఊపులో ఆయన 158వ సినిమాను దర్శకుడు బాబీ కొల్లితో కలిసి తెరకెక్కించనున్నారు. వచ్చే నెలలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రం మాస్ యాక్షన్‌తో పాటు బలమైన కూతురు సెంటిమెంట్‌ను ప్రధానంగా చూపించనుందని సమాచారం. తండ్రి–కూతురు మధ్య భావోద్వేగ బంధం, దాని కోసం చేసే పోరాటమే కథకు ప్రాణంగా నిలవనుందట. ఈ ఎమోషనల్ యాంగిల్ మెగాస్టార్‌ను కొత్త షేడ్‌లో చూపించబోతుందన్న […]
Date : 20-01-2026 - 10:57 IST -
#Cinema
ఏపీలో ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా టికెట్ రేట్ల పెంపు
చిరంజీవి నటించిన 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా టికెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జనవరి 11న ప్రీమియర్ షో (8PM-10PM)కు టికెట్ ధర రూ.500 (జీఎస్టీ కలిపి)గా నిర్ణయించింది
Date : 09-01-2026 - 9:18 IST -
#Cinema
మన శంకర వర ప్రసాద్ ప్రాజెక్ట్‌పై షాకింగ్ అప్‌డేట్.. ?
Megastar Chiranjeevi Bobby Project మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’పై అంచనాలు భారీగా ఉన్నాయి. విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తుండటంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. జనవరి 12, 2026న సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ఈ సినిమా తర్వాత చిరంజీవి తన కెరీర్‌లో 158వ చిత్రాన్ని దర్శకుడు బాబీతో ప్రారంభించనున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ […]
Date : 05-01-2026 - 11:02 IST -
#Cinema
Mega157 : వింటేజ్ లుక్ లో ‘మన శంకర వరప్రసాద్ ‘ అదరగొట్టాడు
Mega157 : అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి "పండగకి వస్తున్నారు" అనే ట్యాగ్‌లైన్ పెట్టి, మెగాస్టార్ వింటేజ్ లుక్‌ను తెరపై చూపించారు. సూట్, బూట్లతో పాటు నోట్లో సిగరెట్‌తో స్టైల్‌గా ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి గ్లింప్స్‌లో కనిపించడం అభిమానుల్లో భారీగా అంచనాలను పెంచింది
Date : 22-08-2025 - 3:25 IST