Mahila Shakti Scheme
-
#Telangana
CM Revanth Reddy: రేపు మహిళా శక్తి పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్
స్వయం సహాయక సంఘాల మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం మహిళా శక్తి పథకాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 63 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులను కోటీశ్వరులుగా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి.
Date : 11-03-2024 - 8:46 IST