Maheswara Rao Kuncham
-
#Andhra Pradesh
AP High Court : ఏపీ హైకోర్టులో ముగ్గురు అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
AP High Court ఈ అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాష్ట్రంలోని అనేక న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, ఏపీ బార్ కౌన్సిల్ అధ్యక్షుడు ద్వారకానాధ్ రెడ్డి, హైకోర్టు న్యాయ వాదుల సంఘం అధ్యక్షుడు కె. చిదంబరం, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పి. పొన్నారావు, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ డా. వై. లక్ష్మణరావు, ఇతర రిజిస్ట్రార్లు, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యులు కూడా పాల్గొన్నారు.
Published Date - 01:48 PM, Mon - 28 October 24