Mahesh Bank Case
-
#Technology
Mahesh Bank Case : ఆ కేసుకు 100మంది పోలీసులతో టీమ్
ఏపీ మహేష్ కో-ఆప్ అర్బన్ బ్యాంక్ బ్యాంక్‌లో సైబర్ క్రైమ్‌కు పాల్పడి రూ.12.9 కోట్లు స్వాహా చేసిన ముఠాను పట్టుకునేందుకు 100 మంది సభ్యులతో కూడిన పోలీసు అధికారుల బృందం ఏర్పడింది.
Date : 31-03-2022 - 1:45 IST