Mahatma Gandhi
-
#Speed News
Pawan Kalyan: మహాత్మా గాంధీజీ బాట సర్వదా అనుసరణీయం: పవన్ కళ్యాణ్
జనసేన అధినేత, సినీ నటుడు మహత్మగాంధీకి నివాళులు అర్పించారు.
Date : 02-10-2023 - 12:46 IST -
#Special
Gandhi Jayanti 2023 : మహాత్మా.. నీ బాటలో నడిచే బలమివ్వు
Gandhi Jayanti 2023 : ఇవాళ (అక్టోబర్ 2) గాంధీజయంతి. భారత స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ పాత్రను స్మరించుకోవాల్సిన రోజు ఇది.
Date : 02-10-2023 - 7:51 IST -
#India
Mahatma Gandhi – 1947 August 15th : 1947 ఆగస్టు 15 స్వాతంత్య్ర వేడుకలకు దూరంగా గాంధీ ఏం చేశారంటే ?
Mahatma Gandhi - 1947 August 15th : మన దేశానికి స్వాతంత్య్రం రావడానికి మూల కారకుడు ఆయన.. దేశం మొత్తాన్ని ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఏకం చేసిన మహా మనిషి ఆయన..
Date : 13-08-2023 - 7:21 IST -
#Andhra Pradesh
Ponduru Khadi- Mahatma Gandhi : పొందూరు ఖాదీ అంటే గాంధీజీకి మహా ఇష్టం.. ఎందుకు ?
Ponduru Khadi- Mahatma Gandhi : స్వాతంత్ర్య దినోత్సవ వేళ మన జాతిపిత మహాత్మా గాంధీని గుర్తు చేసుకోవడం తప్పనిసరి..దేశాన్ని ఏకం చేసేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిది..
Date : 12-08-2023 - 8:20 IST -
#Speed News
Hiroshima: హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన పీఎం మోదీ
జీ-7 వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) జపాన్‌లోని హిరోషిమా )Hiroshima) పర్యటనలో ఉన్నారు. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ హిరోషిమా (Hiroshima) వెళ్లారు.
Date : 20-05-2023 - 8:52 IST -
#India
Arun Gandhi: మహాత్మాగాంధీ మనవడు అరుణ్ గాంధీ కన్నుమూత
మహాత్మా గాంధీ మనవడు అరుణ్ గాంధీ (Arun Gandhi) కొంతకాలంగా అనారోగ్యంతో మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో మంగళవారం మరణించారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు తుషార్ గాంధీ తెలియజేశారు.
Date : 02-05-2023 - 1:47 IST -
#World
Mahatma Gandhi statue: కెనడాలో మహాత్మాగాంధీ విగ్రహం ధ్వంసం
అమెరికా, బ్రిటన్, కెనడా వంటి పశ్చిమ దేశాల్లో ఖలిస్తాన్ మద్దతుదారుల నీచ కార్యకలాపాలు పెరుగుతున్నాయి. తాజాగా కెనడాలోని ఖలిస్తాన్ మద్దతుదారులు మహాత్మా గాంధీ విగ్రహాన్ని(Mahatma Gandhi statue) ధ్వంసం చేశారు.
Date : 25-03-2023 - 7:55 IST -
#India
Usha Gokani Passes Away: మహాత్మాగాంధీ మనవరాలు ఉషా గోకాని కన్నుమూత
మహాత్మా గాంధీ మనవరాలు ఉషా గోకాని (Usha Gokani) మంగళవారం ముంబైలో కన్నుమూశారు. ఆమె వయస్సు 89 సంవత్సరాలు. చాలా కాలంగా అనారోగ్యంతో ఉన్నారు. 89 ఏళ్ల గోకాని గత ఐదేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని మణి భవన్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ మేఘశ్యామ్ అజ్‌గావ్‌కర్ తెలిపారు.
Date : 22-03-2023 - 8:02 IST -
#India
Gandhi burned: దేశమా సిగ్గుపడు.. గాంధీని కాల్చి, గాడ్సే కు జైకొట్టి!
గాంధీ (Mahatma Gandhi)ని చంపిన నాథూరామ్ గాడ్సేను కీర్తిస్తూ.. మహాత్మాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
Date : 31-01-2023 - 4:31 IST -
#Telangana
KTR On Modi: కరెన్సీ నోట్లపై మోడీ ఫొటోలనూ ముద్రిస్తారా?
అహ్మదాబాద్‌లోని ఎల్‌జీ మెడికల్ కాలేజీ పేరును నరేంద్ర మోదీ మెడికల్ కాలేజీగా మార్చడంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Date : 16-09-2022 - 12:33 IST -
#Speed News
Mahatma Gandhi: మహాత్ముడికి రాష్ట్రపతి, ప్రధాని నివాళులు
మహాత్మా గాంధీ 74 వ వర్ధంతిని పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఘన నివాళులర్పించారు. రాజ్‌ఘాట్‌లోని మహాత్ముని సమాధిపై పుష్ప గుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సైనికులు సంప్రదాయ బ్యాండుతో మహాత్మునికి అంజలి ఘటించారు. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. మహాత్మగాంధీ సమాధి చుట్టూ ప్రదక్షిణ చేసిన ప్రధాని.. కొద్ది సేపు అక్కడే నిలబడి శ్రద్ధాంజలి ఘటించారు. ప్రతిఒక్కరూ మహ్మతుడి బాటలో పయనించాలని వారు పిలుపునిచ్చారు.
Date : 30-01-2022 - 2:29 IST -
#Speed News
PM Modi: గాంధీ వర్ధంతి సందర్భంగా మోడీ ‘మన్ కీ బాత్’
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ప్రసారమవుతుంది. ప్రతి నెల చివరి ఆదివారం 11 గంటలకు ప్రారంభమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ ఆదివారం మహాత్మ గాంధీ వర్ధంతి సందర్భంగా 11 గంటల 30 నిమిషాలకు ప్రారంభం కానున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్టర్ లో పేర్కొంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలను […]
Date : 24-01-2022 - 12:42 IST -
#India
Investigation of Mahatma : మహాత్మాగాంధీ హత్య.. మనకు తెలియని విషయాలు!
మహాత్మాగాంధీ అంటేనే ఈతరంవాళ్లకు ఫాదర్ ఆఫ్ ది నేషన్, గొప్ప ఉద్యమ నేతగానే తెలుసు. కానీ ఆయన హత్యకు సంబంధించిన పలు విషయాలు ఇప్పటికీ చాలా మిస్టరీగానే ఉండిపోయాయి.
Date : 01-11-2021 - 3:25 IST -
#Speed News
ప్రధాని యూ ట్యూబ్ ఛానల్ సంచలనం.. ఈశ్వర్ అల్లా బదులుగా జై శ్రీరాం, సీతారం పాట
మహాత్మాగాంధీ వర్థంతి, జయంతి సందర్భంగా పాడే రఘుపతి రాఘవ రాజారాం...భజనలోని `ఈశ్వర్ అల్లా తేరే నామ్ ..` బదులుగా జై శ్రీరాం సీతారాం అంటూ బీజేపీ ఎంపీ హన్స్ రాజ్ పాటడం సంచలనం కలిగిస్తోంది.
Date : 16-10-2021 - 1:57 IST -
#India
గాంధీ ఆదర్శాలను తెలుసుకుందాం.. గెలుపు బాటలో పయనిద్దాం!
గాంధీజీ అంటే.. ఊరి ప్రధాన సెంటర్లో నిలబెట్టు ఓ విగ్రహం కాదు.. ఆయన జయంతికో, ఆయన వర్ధంతికో పూలమాలలు వేసి నివాళులు అర్పించి స్మరించుకునే రోజు అసలే కాదు.. గాంధీ అంటేనే ఒక సిద్ధాంతం.. గాంధీ అంటే ఒక ఆదర్షం.. గాంధీ అంటే ఓ సత్యం. భారత స్వాతంత్య్ర సంగ్రామాన్ని నిర్వచిస్తే... గాంధీకి ముందు, గాంధీకి తర్వాత అని చెప్పక తప్పదు. నేటి పోటీ ప్రపంచంలో ప్రతిఒక్కరూ లక్ష్యాల కోసం పరుగెడుతూ జీవితంలోని అసలైన మకరందాన్ని మిస్ అవుతున్నారు. ఒక్కసారి గాంధీ జీవితాన్ని తెలుసుకుంటే.. ఎలాంటి కష్టానైనా అధిగమించవచ్చు
Date : 02-10-2021 - 11:51 IST