Maharashtra Election Results
-
#India
Maharashtra Election Results : మహాయుతి గెలుపుకు ప్రధాన కారణాలు ఇవేనా..?
Maharashtra Election Results : స్మార్ట్ క్యాంపెయినింగ్, ఉచిత పథకాల ప్రాబల్యం, కుల రాజకీయ వ్యూహాలు, మరియు బలమైన పొత్తు వ్యవస్థ మహారాష్ట్రలో విజయాన్ని సాధించేందుకు కీలకంగా నిలిచాయి
Published Date - 05:03 PM, Sat - 23 November 24 -
#India
Maharashtra Next CM : మహారాష్ట్రలో బీజేపీ విజయం..అధిష్టానానికి తలనొప్పి
Maharashtra Next CM : మహా ప్రభంజనం ముందు ఇండియా కూటమి నిలబడలేకపోయింది. మహాయుతి కూటమి డబుల్ సెంచరీ సీట్లు దాటి.. రికార్డు క్రియేట్ చేసింది
Published Date - 04:19 PM, Sat - 23 November 24 -
#India
Maharashtra Election Results : పవన్ హిట్..రేవంత్ ప్లాప్
Maharashtra Election Results : మహారాష్ట్ర లో జరిగిన ఎన్నికల్లో మహాయుతి ప్రభంజనం సృష్టించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ భారీ మెజార్టీ సాధించడం తో బిజెపి శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు
Published Date - 02:47 PM, Sat - 23 November 24 -
#India
Maharashtra Election Results : మళ్లీ ‘KK’ చెప్పిందే జరిగింది
Maharashtra Election Results : ప్రస్తుతం 220కి పైగా స్థానాల్లో మహాయుతి కూటమి ఆధిక్యంలో ఉంది. అయితే చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ ఈ నెంబర్‌ను అంచనా వేయడంలో విఫలమయ్యాయి. కానీ కేకే సర్వే (KK Survey)మాత్రం ఈ ఫలితాలకు దగ్గరగా అంచనాలను వేసి మరోసారి తమ సర్వేనే నెం 1 అని చెప్పకనే చెప్పింది
Published Date - 12:41 PM, Sat - 23 November 24 -
#India
Maharashtra Elections 2024: ‘‘ఏదో గడ్బడ్ చేశారు.. ఇది ప్రజాతీర్పు కాదు’’.. ‘మహా’ ఫలితాలపై సంజయ్ రౌత్
ఇది ప్రజా నిర్ణయం(Maharashtra Elections 2024) కాదని ఆయన వ్యాఖ్యానించారు.
Published Date - 12:26 PM, Sat - 23 November 24 -
#India
Maharashtra Election Results 2024 : డబల్ సెంచరీ దిశగా మహాయుతి
Maharashtra Election Results 2024 : మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో మహాయుతి భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తాంది. మూడు రౌండ్లు ముగిసే సరికి 208 సీట్లలో ముందంజలో ఉంది
Published Date - 11:01 AM, Sat - 23 November 24