Maharashtra Election Campaign
-
#India
Maharashtra Assembly Elections : మహారాష్ట్రలో ప్రచార పర్వం నేటితో సమాస్తం
Maharashtra Assembly Elections : ఈరోజుతో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి (Maharashtra Assembly election campaign) తెరపడనుంది. మొత్తం 288 స్థానాలకు బుధవారం (నవంబర్ 20) ఎన్నికలు జరగనున్నాయి
Date : 18-11-2024 - 11:39 IST -
#India
Pawan Jai Telangana : మహారాష్ట్ర గడ్డపై పవన్ కల్యాణ్ ‘జై తెలంగాణ’ నినాదం
Pawan Kalyan : ఆయన పర్యటించిన ప్రాంతాల్లో తెలంగాణ వారు పెద్ద సంఖ్యలో ఉండడంతో 'జై తెలంగాణ' అంటూ వారిలో జోష్ నింపారు
Date : 17-11-2024 - 4:45 IST -
#India
Owaisi VS Pawan : మీరు తల్వారులు పట్టుకొస్తే.. మేం చేతులు కట్టుకుని కూర్చొంటామా – పవన్
Owaisi VS Pawan : మీరు తల్వారులు పట్టుకొస్తే.. మేం చేతులు కట్టుకుని కూర్చొంటామా అంటూ ప్రశ్నించారు. ఓసారి మత ప్రాతిపాదికన ఈ దేశం విడిపోయిందని గుర్తు చేసిన పవన్ కళ్యాణ్.. మేం చేతకాని వాళ్లం కాదు అని హెచ్చరించారు
Date : 16-11-2024 - 3:20 IST -
#India
Maharashtra Elections : శిండే.. అజిత్ పవార్ లపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
Maharashtra Election : శిండే.. అజిత్ పవార్ గుజరాత్ గులాంలుగా మారారని పేర్కొన్నారు. చంద్రాపూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రవీణ్ పడ్ వేకర్ ను 50 వేల మెజారిటీతో గెలిపించాలని కోరారు.
Date : 16-11-2024 - 2:53 IST -
#India
Maharashtra Elections : సనాతనాన్ని రక్షించడానికే శివసేన- జనసేన ఆవిర్భవించాయి – పవన్ కళ్యాణ్
Maharashtra Election Campaign : ప్రధాని మోడీ అధికారం చేపట్టిన తర్వాత.. జమ్ము కాశ్మీర్ లో శాంతి కనిపిస్తుందని, అద్భుత అయోధ్య నిర్మాణం సాధ్యమైందని, నలువైపుల నూతన రోడ్లు నిర్మాణమవుతున్నాయంటూ చెప్పుకొచ్చారు
Date : 16-11-2024 - 2:30 IST -
#India
Maharashtra Election Campaign : మహారాష్ట్రలో ఇద్దరు తెలుగు సీఎంల ప్రచారం..ఇక తగ్గేదేలే
Maharashtra Election Campaign : ఏపీ సీఎం చంద్రబాబు రేపటి నుంచి రెండు రోజుల పాటు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. ప్రస్తుతం ఢిల్లీ టూర్ లో ఉన్న ఆయన..రేపు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు
Date : 15-11-2024 - 10:15 IST -
#India
CM Revanth : మీకు నిజాలు చెప్పేందుకు ఇక్కడికి వచ్చా – సీఎం రేవంత్
CM Revanth Reddy : మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని, గతంలో తెలంగాణలో కూడా రైతుల ఆత్మహత్యలు అధికంగా జరిగాయని చెప్పుకొచ్చారు. మోడీ సర్కార్ రైతుల సంక్షేమానికి సంబంధించిన చర్యలు తీసుకోకపోవడం వల్లే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు
Date : 09-11-2024 - 3:25 IST