Maharashtra Assembly
-
#India
Maharashtra Politics : ‘మహా’ సీఎం ఎవరు.. మహాయుతి ఎమ్మెల్యేల భేటీ…!
Maharashtra Politics : మహాయుతి కూటమిలోని మూడు పార్టీల నేతల మధ్య ముఖ్యమంత్రి పీఠంపై తీవ్ర పోటీ జరుగుతోంది. ప్రస్తుత సీఎం ఏక్‌నాథ్ షిండే తన పదవికి మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. అదే సమయంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కూడా ముఖ్యమంత్రి స్థానం పై కన్నేసినట్లు తెలుస్తోంది.
Published Date - 11:09 AM, Mon - 25 November 24 -
#India
Maharashtra Elections 2024: మహారాష్ట్రలో పోలింగ్ షురూ.. ఓటేసిన ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్
Maharashtra Elections 2024: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల 2024కి సంబంధించిన ఓటింగ్ బుధవారం ఉదయం ఇక్కడ కట్టుదిట్టమైన పోలీసు భద్రత మధ్య ప్రారంభమైంది. ఆర్‌ఎస్‌ఎస్ సర్‌సంఘచాలక్ మోహన్ భగవత్, శివసేన ముంబాదేవి నామినీ షైనా నానా చుడాసమా, బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Published Date - 10:20 AM, Wed - 20 November 24 -
#Telangana
CM Revanth Reddy : నేడు, రేపు మహారాష్ట్రలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : 16, 17 తేదీలలో మహారాష్ట్రలో జరిగే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్ బయలుదేరి, అక్కడ చంద్రాపూర్, రాజురా, డిగ్రాస్, వార్దా నియోజకవర్గాల్లో ప్రచార సభలు, రోడ్‌షోలు నిర్వహించి, రాత్రికి తిరిగి నాగ్‌పూర్ చేరుకుంటారు.
Published Date - 10:29 AM, Sat - 16 November 24