Maharashta
-
#Telangana
CM KCR: బీఆర్ఎస్ అంటే భయమెందుకు: సీఎం కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నిన్న సోమవారం ఆయన కీలక నేతలతో రోడ్డు మార్గాన మహారాష్ట్రకు పయనమయ్యారు.
Date : 27-06-2023 - 4:52 IST -
#Speed News
NIBM Road: పూణె రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి పలువురికి తీవ్ర గాయాలు
పూణెలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు గాయపడ్డారు. వ్యాన్ బ్రేక్ ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. వివరాలలోకి వెళితే...
Date : 22-05-2023 - 7:06 IST -
#India
Pune: రోడ్డు ప్రమాదంలో గర్బిణీ మృతి. భార్య మృతి తట్టుకోలేక భర్త ఆత్మహత్య..!!
పుణేలోని జున్నార్ లో విషాదం నెలకొంది. గర్భవతి అయిన భార్య రోడ్డు ప్రమాదంలో మరణించింది. భార్య మరణాన్ని తట్టుకోలేని భర్త విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…జున్నార్ లో నివసించే రమేశ్ ఆయన భార్య మూడు రోజుల క్రితం బైక్ పై వరుల్ వాడికి వెళ్తున్నాడు. ఎదురుగా వస్తున్న చెరుకు ట్రాక్టర్ వీరి బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రమేశ్ భార్య అక్కడిక్కడే మరణించింది. […]
Date : 18-11-2022 - 11:00 IST -
#India
Road Accident : ముంబై -పూణె ఎక్స్ ప్రెస్ వే పై ఘోర ప్రమాదం. 5గురు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు..!
ముంబై-పూణె ఎక్స్ ప్రెస్ వే పై ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 5గురు మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. తెల్లవారు జామున కారు మరో వాహనాన్ని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఖోపొలి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులు కమోతేలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మ్రుతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా రోడ్డు ప్రమాదాలు డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయని అంటున్నారు అధికారులు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ […]
Date : 18-11-2022 - 10:00 IST -
#India
Maharastra : అమరావతిలో ఘోరప్రమాదం…భవనం కూలి ఐదుగురు కార్మికులు దుర్మరణం..!!
మహారాష్ట్రలోని అమరావతిలో ఘోర ప్రమాదం జరిగింది. పాత భవనం కూలడంతో 5గురు కూలీలు మరణించారు. ఇద్దర గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై డీఎం విచారణకు ఆదేశించారు. ప్రభాత్ చౌక్ లోని శిథిలావస్థకు చేరిన భవానికి మరమ్మత్తులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా భవనం కుప్పకూలడంతో అందులో పనిచేస్తున్న ఐదుగురు కూలీలు శిథిలాల కింద చిక్కుకుని మరణించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న మున్సిపాలిటి స్క్వాడ్, రెస్య్కూ టీం […]
Date : 30-10-2022 - 9:24 IST -
#India
Maharashtra: కోవిడ్ తో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులకు ఉచిత విద్య…!!
కోవిడ్...మనిషి ఆరోగ్యంపైనేకాదు...బంధాలు, బంధుత్వాలనూ దూరం చేసింది.
Date : 14-10-2022 - 2:16 IST -
#Telangana
BRS : మహారాష్ట్ర బరిలో బీఆర్ఎస్…సక్సెస్ అవుతారా..?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్...బీఆర్ఎస్ ద్వారా జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. తమకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు రెడీ అవుతున్నారు.
Date : 08-10-2022 - 8:47 IST -
#India
Eknath Shinde: గురువారం ముంబై రానున్న శివసేన రెబల్ నేత ఏక్ నాథ్ షిండే.. ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైందా?
మహారాష్ట్ర రాజకీయం క్షణక్షణానికి మారుతోంది. శివసేన రెబల్ నేత..
Date : 29-06-2022 - 11:07 IST -
#India
Maharashtra : `విశ్వాసం` పరీక్ష దిశగా `మహా` సర్కార్
మహారాష్ట్ర రాజకీయం మలుపులు తిరుగుతోంది. తాజాగా ఏక్ నాథ్ షిండే బదులుగా అజయ్ చౌదరిని శివసేన గ్రూప్ లీడర్‌గా నియమించారు. ఇప్పటి వరకు శాసన సభలో షిండే పోషించిన పాత్రను చౌదరికి అప్పగిస్తూ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ ఆమోదం తెలిపారు. ఈ పరిణామం ద్వారా అధికార కూటమి బలపరీక్ష కు వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టు అర్థం అవుతోంది. మహారాష్ట్ర మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీహరి మాట్లాడుతూ, షిండే నేతృత్వంలోని రెబల్ ఎమ్మెల్యేల […]
Date : 23-06-2022 - 9:00 IST -
#India
Covid Cases: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు!
దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. క్రమేపీ క్రియాశీల కేసులు 21 వేల మార్కు దాటాయి.
Date : 03-06-2022 - 3:52 IST -
#India
Mumbai: ఎంపీ నవనీత్ నివాసం వద్ద టెన్షన్ టెన్షన్
ముంబయిలో హైడ్రామా ఓ రేంజ్ లో నడిపించేలా స్కెచ్ వేశారు ఎంపీ నవనీత్ రాణా, ఎమ్మెల్యే రవిరాణా దంపతులు.
Date : 23-04-2022 - 2:35 IST -
#India
Omicron:న్యూ ఈయర్ వేడుకలకు ఓమిక్రాన్ దెబ్బ
ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. ఓమిక్రాన్ కట్టడికి రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని సూచించిన నేపధ్యంలో పలు రాష్ట్రాలు తమతమ రాష్ట్రాల్లో ఆంక్షలు విధించాయి. ముఖ్యంగా డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో పబ్లిక్ గ్యాదరింగ్స్ పై ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి.
Date : 25-12-2021 - 9:09 IST