Magnitude 4.4
-
#Speed News
Earthquake: బంగాళాఖాతంలో 4.4 తీవ్రతతో భూకంపం
సోమవారం తెల్లవారుజామున బంగాళాఖాతంలో రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌ఎస్‌సి) తెలిపింది
Date : 11-09-2023 - 9:47 IST