Madhavi Reddy
-
#Cinema
Roja: మంత్రి రోజాపై సంచలన వ్యాఖ్యలు చేసిన నటి.. పనిమనిషి పాత్రలు చేసేదంటూ?
తెలుగు ప్రేక్షకులకు ఒకప్పటి హీరోయిన్ మంత్రి రోజా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు వరసగా సినిమాలలో నటించి టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది రోజా. మంత్రి రోజా అంతకు ముందు హీరోయిన్‌గా రాణించిన విషయం తెలిసిందే. తెలుగులో స్టార్ హీరోయిన్‌గా వెలిగింది. తెలుగు, తమిళం, కన్న, మలయాళం లోనూ సినిమాలు చేసి మెప్పించింది. ముఖ్యంగా తమిళం, తెలుగులోనూ ఆమె ఎక్కువగా సినిమాలు చేశారు. ఇక్కడే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. స్టార్ హీరోలందరితోనూ కలిసి నటించింది రోజా. […]
Date : 14-03-2024 - 7:42 IST