Maa Lakshmi
-
#Life Style
Kuber Vastu: ఈ దిక్కులో కుబేరుడిని ఉంచితే డబ్బే డబ్బు!
వాస్తు ప్రకారం ఇంటికి ఈశాన్య దిశలో మెట్లు నిర్మించకూడదు. అలాగే ఈ దిశలో బూట్లు, చెప్పులు ఉంచవద్దు. అలాగే బాత్రూమ్ లేదా టాయిలెట్ ఈ దిశలో నిర్మించకూడదు.
Published Date - 06:12 PM, Thu - 9 January 25 -
#Devotional
Vastu Tips: లక్ష్మీదేవి ఫోటోను ఏ దిశలో ఉంచాలో తెలుసా?
వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి ఫోటోను దక్షిణం వైపు ఉంచడం శ్రేయస్కరం కాదు. ఈ దిక్కు మృత్యువు, యమ దిక్కు. లక్ష్మీదేవి ఫోటోను ఈ దిశలో ఉంచడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు దూరమవుతుంది.
Published Date - 10:35 AM, Sun - 27 October 24 -
#Devotional
Friday Shopping Alert : శుక్రవారం పొరపాటున కూడా వీటిని కొనొద్దు
Friday Shopping Alert : శుక్రవారం అంటే లక్ష్మీవారం.. లక్ష్మిదేవి సంపదకు దేవత.. ఒక వ్యక్తి జీవితంలోకి ఆనందం, శ్రేయస్సు, సంపద, కీర్తి అనేవి లక్ష్మిదేవి దయతోనే చేకూరుతాయి. లక్ష్మీదేవిని ఆరాధించడానికి, ఆమె అనుగ్రహం పొందడానికి శుక్రవారమే ఉత్తమమైన రోజు.
Published Date - 09:03 AM, Fri - 9 June 23 -
#Devotional
Bhanu Saptami: “భాను సప్తమి” ఈరోజే.. ఇవాళ ఏం చేయాలో.. ఏం చేయొద్దో తెలుసుకోండి..!
ఏ నెలలోనైనా "సప్తమి తిథి" ఆదివారం వస్తే.. దాన్ని "భాను సప్తమి" లేదా "రథ సప్తమి" అంటారు. సప్తమి తిథికి అధిపతి సూర్యుడు. ఫిబ్రవరిలో ఈరోజే (26వ తేదీ) భాను సప్తమి. ఇవాళ మధ్యాహ్నం 12:21 గంటలకు సప్తమి తిథి ప్రారంభం కానుంది.
Published Date - 11:11 AM, Sun - 26 February 23