M S Dhoni
-
#Sports
IPL and Dhoni: ధోనీ అనుకుంటే చెన్నైకి ఎన్నాళ్ల యినా ఆడతాడు
అంతర్జాతీయ క్రికెట్ కు ధోని రిటైర్మెంట్ ప్రకటించినప్పటినుండి అతను ఎప్పుడు.. ఐపీఎల్ కు వీడ్కోలు పులుకుతాడా అని చాలా మంది చర్చించుకుంటున్నారు.
Published Date - 12:12 PM, Fri - 13 May 22 -
#Speed News
Dhoni:ధోనీ మళ్ళీ చెన్నై పగ్గాలు అందుకోవాలి: ఆర్ పి సింగ్
ఐపీఎల్-2022 ఆరంభానికి ముందు సీఎస్‌కే కెప్టెన్సీ నుంచి ఎంస్ ధోని తప్పుకున్నాడు. అతడి స్థానంలో చెన్నై సుప్పర్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన రవీంద్ర జడేజా జట్టును నడిపించడంలో పూర్తి స్థాయిలో విఫలమమవుతున్నాడు.
Published Date - 02:38 PM, Thu - 14 April 22 -
#Sports
IPL 2022 : ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్లు వీళ్ళే
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2022 సీజన్‌కు ఇంకా కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది.
Published Date - 04:19 PM, Sat - 19 March 22 -
#Sports
MS Dhoni : ప్రాక్టీస్ లో ధోనీ ధనాధన్
చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోని మళ్ళీ మైదానంలోకి అడుగుపెట్టాడు. ఐపీఎల్ సీజన్ కు ఇంకా రెండు నెలల సమయం ఉన్నప్పటికీ... మహి అప్పుడే ప్రాక్టీస్ షురూ చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్ వేలం కోసం చెన్నై ఫ్రాంచైజీతో పాటు సన్నాహాల్లో బిజీగా ఉన్న ధోనీ... ప్రాక్టీస్ నూ వదల్లేదు
Published Date - 11:13 AM, Wed - 9 February 22 -
#Sports
RaviShastry : ఇప్పటికీ నా దగ్గర ధోనీ ఫోన్ నంబర్ లేదు
వరల్డ్ క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోనీ గొప్పతనం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
Published Date - 11:01 AM, Thu - 27 January 22 -
#Speed News
Dhoni: ఎంఎస్ ధోని రైతుగా మారాడు
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రైతుగా మారాడు. సరదాగా చేసే పని అనుకుంటే పొరపాటే. నిజంగా పూర్తి స్థాయి రైతుగా మారి పంటలు పండిస్తున్నారు.
Published Date - 03:50 PM, Sun - 23 January 22