Luggage Issue
-
#Speed News
Team India Trouble:మొన్న లగేజ్ రాలే… ఇప్పుడు వీసా రాలే
కరేబియన్ టూర్‌లో భారత క్రికెట్ జట్టును ఆఫ్ ది ఫీల్డ్ సమస్యలు వెంటాడుతున్నాయి. మొన్న ఆటగాళ్ళ లగేజ్ రాకపోవడంతో రెండు మ్యాచ్‌లు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ఇప్పుడు చివరి రెండు టీ ట్వంటీలకు వీసా సమస్యలు వచ్చాయి.
Date : 03-08-2022 - 4:12 IST