Lucky Bhaskar OTT
-
#Cinema
Lucky Bhaskar : OTTలో అదరగొడుతున్న లక్కీ భాస్కర్
Lucky Bhaskar : థియేటర్స్ లో ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో కూడా అంతే అదరగొడుతుంది. నవంబర్ 28 నుంచి లక్కీ భాస్కర్ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది
Published Date - 02:51 PM, Sun - 1 December 24