LordVishnu
-
#Devotional
Karthika Masam : కార్తీక మాసం ప్రారంభం కానుంది..!
దసరా పండుగ ముగిసింది. త్వరలో దీపావళి పండుగ రానుంది. అనంతరం ఈ అక్టోబర్ నెలలోనే హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కార్తీక మాసం ప్రారంభం కానుంది. అక్టోబర్ 21న ఆశ్వయుజ బహుళ అమావాస్య. ఇది గుజరాతీయుల సంవత్సరాది. ఈ అక్టోబర్ 21వ తేదీతో ఆశ్వయుజ మాసం ముగిస్తుంది. అనంతరం అక్టోబర్ 22వ తేదీ నుంచి శివారాధనకు విశిష్టమైన కార్తీక మాసం 2025 ప్రారంభమవుతుంది. నవంబర్ 20 వరకు కార్తీక మాసం ఉంటుంది. ఈ నెలలో పరమేశ్వరుడిని విశేషమైన […]
Published Date - 12:14 PM, Fri - 3 October 25