Lord Srirama
-
#Devotional
Ayodhya: శ్రీరామ నవమికి ముస్తాబవుతున్న అయోధ్య.. ఆరోజు ప్రత్యేకత ఇదే
Ayodhya: ఏఫ్రిల్ 17న శ్రీరామ నవమి రాబోతోంది. ఆ సందర్భంగా సూర్య భగవానుడి కిరణాలు బాల రామయ్య ఫాల భాగాన్ని తాకుతాయా లేదా అనే అంశంపై అయోధ్య ఆలయ అధికారులు ఇవాళ నిర్వహించిన రిహార్సల్స్ విజయవంతమయ్యాయి. ఇది తమలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించిందని రామ మందిరంలో దర్శన విభాగ ఇన్‌చార్జి గోపాల్ జీ చెప్పారు. ఇక శ్రీరామ నవమి నాడు మధ్యాహ్నం 12 గంటలకు బాల రాముడి నుదుటిని సూర్య కిరణాలు తాకుతాయని ఆయన తెలిపారు. ప్రతి సంవత్సరం […]
Date : 13-04-2024 - 6:36 IST -
#Devotional
Lord Srirama: రాములోరి కళ్యాణంలో పాల్గొనాలంటున్నారా.. అయితే ఈ వివరాలు తెలుసుకోండి
Lord Srirama: సీతారాముల కళ్యాణం అనగానే మనకు భద్రాచలం రామయ్య గుర్తుకు వస్తాడు. ఏప్రిల్ 17న సీతారాముల వారి కల్యాణం, 18న మహా పట్టాభిషేకం వేడుకల్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీతారాముల కళ్యాణం, పట్టాభిషేక మహోత్సవాల కోసం మార్చి 25వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉంటాయని ఆలయ అధికారులు ప్రకటించారు. ఈ వేడుకల్లో పాల్గొనాలని భావించే భక్తులు ఆన్‌లైన్‌లో ముందే టికెట్లు బుక్ చేసుకోవాలని ఆలయ అధికారులు సూచించారు.భద్రాచలం సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో ఏప్రిల్ […]
Date : 26-03-2024 - 11:50 IST -
#India
Kapil Sibal: రాముడు నా గుండెల్లో ఉన్నాడు, చూపించాల్సిన అవసరం లేదు: కపిల్ సిబల్
Kapil Sibal: రాముడు తన హృదయంలో ఉన్నాడని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ అన్నారు. జనవరి 22న జరగనున్న అయోధ్యలో జరగనున్న కార్యక్రమానికి హాజరు కావాలా అని సిబల్‌ను అడిగినప్పుడు ఇలా రియాక్ట్ అయ్యారు. “నా హృదయంలో రామ్ ఉన్నాడు, నేను చూపించాల్సిన అవసరం లేదు. నేను మీకు చెప్పేది నా హృదయం నుండే. రామ్ నా హృదయంలో ఉండి నా ప్రయాణంలో రామ్ నన్ను నడిపించాడు. నేను ఏదో సరిగ్గా చేశానని అర్థం ”అని సిబల్ అన్నారు. […]
Date : 26-12-2023 - 11:56 IST