Loksabha
-
#Telangana
Asaduddin Owaisi: పోటీకి దూరంగా అసదుద్దీన్ ?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 2023లో జరగనున్నాయి. ఇటీవలే అధికార పార్టీ బీఆర్ఎస్ తమ అభ్యర్థుల్ని ప్రకటించింది. మొదటి జాబితాలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ 15 మంది అభ్యర్థుల్ని ప్రకటించారు
Date : 23-09-2023 - 2:27 IST -
#India
Women quota bill in LS : మహిళా రిజర్వేషన్ ! దైవం ఇచ్చిన అవకాశమన్న మోడీ!!
Women quota bill in LS : మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
Date : 19-09-2023 - 3:38 IST -
#India
Rahul Flying Kiss : రాహుల్ ఫ్లైయింగ్ కిస్, మంత్రి స్మృతి ఇరానీ సీరియస్
రాహుల్ గాంధీ (Rahul Flying Kiss) మరో వివాదంకు తెరదీశారు. ఫ్లైయింగ్ కిస్ ఇస్తూ వెళ్లారని మంత్రి స్మృతీ ఇరానీ ఆరోపణలకు దిగారు.
Date : 09-08-2023 - 2:46 IST -
#India
Rahul Disqualified : చింపిన ఆర్డినెన్స్ రాహుల్ పై వేటేసింది.!
అనర్హతపై (Rahul Disqualified)జూలై 10, 2013 నాడు సుప్రీంకోర్టు తీర్పును సవాల్ చేసేలా
Date : 24-03-2023 - 4:00 IST -
#Telangana
Revanth on Modi: మోడీ పాలనలో రూపాయి పతనం.. బీజేపీని నిలదీసిన రేవంత్!
పార్లమెంట్ సమావేశాల్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Date : 12-12-2022 - 2:19 IST -
#India
Loksabha : లోక్ సభలో `పెట్రో` మంటలు
ఇంధన ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్, టీఎంసీ, శివసేన సహా విపక్ష సభ్యులు సోమవారం లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారు.
Date : 04-04-2022 - 4:31 IST -
#Speed News
Andhra Pradesh: మత మార్పిళ్లకు పాల్పడితే కఠిన చర్యలు
కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ మంగళవారం లోక్ సభ లో సంచలన ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో 18 NGOలు చట్ట వ్యతిరేకంగా ఇతర మతస్థులను క్రిస్టియానిటీలోకి మారుస్తున్నట్టు కంప్లైంట్స్ వచ్చాయని కేంద్ర మంత్రి అన్నారు. వారి పై దర్యాప్తు జరిపి ఫారెన్ కాంట్రిబ్యూషన్ రిజిస్ట్రేషన్ యాక్ట్(FCRA)2010 కింద చర్యలు తీసుకుంటాం అని అన్నారు. 2018 నుండి ఈ 18 NGOలు ఈ కార్యకలాపాలకు పాటు పడుతున్నాయని అని ఆరోపించారు.
Date : 21-12-2021 - 5:31 IST -
#India
India: ఎన్నికల చట్టం (సవరణ ) బిల్లుకు ఆమోదం
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా కేంద్రం ప్రవేశపెట్టిన ఎన్నికల చట్టం (సవరణ ) బిల్లు 2021కు లోక్ సభ ఆమోదం తెలిపింది.
Date : 20-12-2021 - 4:04 IST -
#Telangana
Loksabha : ధాన్యం కొనుగోళ్లపై చర్చకు TRS పట్టు..
లోక్సభలో టీఆరెస్ఎం పీలు ఆందోళన చేశారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి.. రైతు సమస్యలపై చర్చించాలని నినాదాలు చేశారు.
Date : 29-11-2021 - 1:36 IST