Lok Sabha Speaker Om Birla
-
#India
Justice Yashwant Varma : నోట్ల కట్టల వ్యవహారం..జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన ప్రక్రియ ప్రారంభం
న్యాయవ్యవస్థలో పారదర్శకత అత్యంత కీలకం. ఇటువంటి ఘటనలపై నిర్దాక్షిణ్యంగా విచారణ జరగాలి. ఇందుకోసం ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తున్నాం అని తెలిపారు. ఈ కమిటీకి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మణీందర్ మోహన్, సీనియర్ న్యాయవాది బీవీ ఆచార్య సభ్యులుగా నియమితులయ్యారు.
Published Date - 01:27 PM, Tue - 12 August 25 -
#Speed News
Lok Sabha Speaker Om Birla: 18వ లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నిక..!
Lok Sabha Speaker Om Birla: ప్రధాని మోదీ మాట్లాడుతూ..నేను మొత్తం సభను అభినందిస్తు18వ లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా (Lok Sabha Speaker Om Birla) ఎన్నికయ్యారు. ఈ క్రమంలోనే సభాపతి సీటు వరకు ఓం బిర్లాను ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు తీసుకెళ్లి కూర్చొబెట్టారు. స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. న్నాను. రాబోయే ఐదేళ్లలో మీరు మాకు […]
Published Date - 11:25 AM, Wed - 26 June 24 -
#Telangana
Komatireddy Venkat Reddy: ఎంపీ పదవికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాజీనామా..!
ఎంపీ పదవికి కాంగ్రెస్ నేత, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) రాజీనామా చేశారు.
Published Date - 08:14 PM, Mon - 11 December 23 -
#India
No Confidence Motion: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం..?
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఆయనపై అవిశ్వాస తీర్మానం (Motion Of No Confidence) ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలించేందుకు కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీలతో చర్చలు జరుపుతోందని మంగళవారం వర్గాలు తెలిపాయి.
Published Date - 08:32 AM, Wed - 29 March 23 -
#India
CJI : న్యాయవ్యవస్థ చరిత్రలో సీజేఐలుగా తండ్రి, కొడుకులు.. సుప్రీం చీఫ్ జస్టిస్‌గా చంద్రచూడ్ ప్రమాణస్వీకారం
జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ పదవీ విరమణ తర్వాత భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ బుధవారం ప్రమాణ...
Published Date - 10:54 AM, Wed - 9 November 22