Lok Sabha Passes
-
#India
Women’s Reservation Bill : మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం..ఆ ఇద్దరు మాత్రం వ్యతిరేకించారు
మంగళవారం మహిళా బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టగా..బుధువారం ఈ బిల్లు ఫై చర్చ జరిగింది, అనంతరం బిల్లు ఫై ఓటింగ్ పద్ధతి చేపట్టారు. ఈ బిల్లుకు అనుకూలంగా 454 మంది లోక్ సభ సభ్యులు ఓటు వేయగా, ఇద్దరు ‘నో’ అని ఓట్ చేసినట్లుగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు
Published Date - 08:11 PM, Wed - 20 September 23