Local News
-
#Andhra Pradesh
Physical Harassment : బాలికను ఫాలో చేసిన కామాంధులు.. చేతులు, కాళ్లు కట్టేసి…
Physical Harassment : పది రోజుల పసిపాప నుంచి వృద్ధులవరకూ ఎవ్వరినీ వదలని ఈ అమానుష చర్యలు భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ప్రేమోన్మాదులు యాసిడ్ దాడులు, కత్తిపీటలు చెయ్యడం, మత్తు పదార్థాల ప్రభావంలో మహిళలపై దాడులు నిత్యకృత్యంగా మారిపోతున్నాయి. ఈ తరహా ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో పదేపదే చోటు చేసుకుంటుండటం సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది.
Published Date - 10:16 AM, Sat - 28 December 24 -
#Andhra Pradesh
Tragedy : విషాదంగా మారిన విహారయాత్ర.. పంటకాలువలోకి దూసుకెళ్లిన కారు
Tragedy : చింతావారి పేట సమీపంలోని పంటకాలువలోకి ఒక కారు దూసుకుపోవడంతో కుటుంబంలోని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనలో భర్త విజయ్ కుమార్ మాత్రమే ప్రాణాలతో బయటపడగా, అతని భార్య ఉమ, ఇద్దరు కుమారులు మనోజ్, రోహిత్ ఈ ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషాదం కోనసీమ ప్రజలను తీవ్రంగా కలిచి వేసింది.
Published Date - 12:11 PM, Tue - 10 December 24 -
#Andhra Pradesh
Fire Accident : విశాఖ ఎస్బీఐ బ్యాంకులో అగ్ని ప్రమాదం..
Fire Accident : ఈ రోజు ఉదయం 8 గంటల సమయంలో ఎస్బీఐ బ్యాంకులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో, స్థానికులు వెంటనే ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు, దీంతో.. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే.. ప్రాథమికంగా, అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ ప్రధాన కారణంగా భావిస్తున్నారు ఫైర్ సిబ్బంది.
Published Date - 11:16 AM, Thu - 31 October 24