LK Advani Health
-
#India
LK Advani : ఎల్‌కే అద్వానీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.. వైద్యులతో మాట్లాడిన జేపీ నడ్డా
LK Advani : భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ ఆరోగ్యం క్షీణించింది. ఆయన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కూడా అపోలో ఆస్పత్రి వైద్యుడితో ఫోన్‌లో మాట్లాడారు.
Published Date - 05:16 PM, Sat - 14 December 24 -
#India
BJP Leader Lal Krishna Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీకి తీవ్ర అస్వస్థత.. ఢిల్లీ అపోలోలో చేరిక!
దేశ మాజీ హోం మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ ఆరోగ్యం క్షీణించింది. ఆయన న్యూఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. గత రెండు వారాలుగా ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని సమాచారం.
Published Date - 10:21 AM, Sat - 14 December 24