Liquor Lovers
-
#Speed News
Liquor Rates: తెలంగాణలో మందుబాబులకు గుడ్ న్యూస్..!
రాష్ట్రంలో మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. తెలంగాణలో త్వరలోనే మద్యం ధరలు తగ్గించనున్నట్లు సమాచారం. గతంలో కరోనా పరిస్థితుల నేపధ్యంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మద్యం ధరలను 20 శాతం పెంచిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణలో లిక్కర్ విక్రయాలు భారీగా తగ్గినట్లుగా ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలో మద్యం ధరల పెరుగుదలతోనే, రాష్ట్రంలో లిక్కర్ అమ్మకాలు తగ్గాయని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో త్వరలోనే మద్యం ధరలను తగ్గిస్తూ […]
Date : 14-03-2022 - 9:31 IST